చాక్లెట్స్ తినండి... హృదయ వ్యాధులకు దూరంగా ఉండడండి...

health benefits of chocolates, health benefits of dark chocolate, benefits of dark chocolate for heart, health uses of dark chocolate, health benefits of chocolates in telugu, health tips, saycinema,

చాక్లెట్స్ మనలో చాలా మందికి భలే ఇష్టం. మరి వాటి వల్ల కలిగే లాభాలు చూద్దాం రండి. చాక్లెట్స్ స్వీకరిస్తే గుండె జబ్బులు దరిచేరావు అని డాక్టర్స్ సూచిస్తున్నారు. పక్షవాతం జబ్బు రాకుండా ఉండడానికి చాక్లెట్స్ చాలా సహాయపడతయి. స్కాట్ లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు చాక్లెట్లలో ఏముంటుంది? దాన్ని వివరంగా తెలుసుకుందాం.

చాక్లెట్ స్వీకరిస్తే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 11 శాతం తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు వల్ల మరణించే చాన్సస్ 25 శాతం తగ్గుతుందని, 20 వేల మంది పైగా పన్నెండేళ్ల పాటు జరిపి  సర్వే లో ఫలితాలు వచ్చయి. రోజుకు వంద గ్రాముల వరకు డార్క్, మిల్క్ చాక్లెట్స్స్వీకరీస్తే హృదయ సంబంధిత ప్రాబ్లమ్స్ రావు.

For More Health News and Health Tips Please Visit saycinema.blogspot.com.

Share this

Related Posts

Previous
Next Post »