ముల్లంగి, తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీన్ని కూరల్లో,
సాంబారులో, ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేసే పోషకాలు అందిస్తుంది.
కొంత మంది మహిళలకు తరచూ మూత్ర సంబంధిత సమస్యలతో భాధ పడుతూ
ఉంటారు. అలాంటి వారు ముల్లంగిని ఎంత ఎక్కువగా తింటే అంత లాభం. మూత్ర పిండాల్లో ఇనెఫెక్షన్
ఉంటే దాని తగించడంలో ఉపయోగ పడుతుంది. వ్యర్థాలుంటే మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంది.
ముల్లంగి లోని పీచు పధర్దం బరువు తగ్గాలనుకునే వారికీ ఎంత
గానో సహకరిస్తుంది. అంతే కాదు దినిని తక్కువ శాతంలో తీసుకున్నా త్వరగా కడుపు నిండిన
ఫీలింగ్ కలుగుతుంది. అలానే ముల్లంగిలో గ్లైసమిక్ ఇండెక్స్ శాతం తక్కువ. ఇది మలబద్ధక
సమస్యని తగిస్తుంది.
దీనిలో విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం శరీరంలోని పనికిరాణి పదార్దాలను
బయటకి పంపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంది కాబట్టి వల్ల క్యాన్సర్లకు కారణమయ్యే
కణాలతో పోరాడి శరీరానికి మేలు చేసే కణాల అభిరుది చేస్తుంది. ముల్లంగిని రోజు తీసుకోవటం
వల్ల అల్సర్ ప్రాబ్లమ్ నెమదిగా తాగుతుంది. శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా ఉంటుంది.
చర్మ సంబంధ జబ్బులు రాకుండా చూస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు
చర్మం నిర్జీవంగా మారకుండా కాపాడతాయి అలాగే డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. చర్మం మీద
మురికిని తొలగించాలి అని అనుకుంటే. ముల్లంగిని పేస్ట్ ల చేసి పూసుకుంటే మంచి ఫలితం
ఉంటుంది.
For More Health News
and Health Tips Please Visit saycinema.blogspot.com.