సెల్ఫోన్లో మాట్లాడటం తక్కువ-వినటం ఎక్కువ చేస్తే..?


tips to avoid cell phone radiation, tips to avoid mobile phone radiation, tips to prevent cell cell radiation, how to reduce cell phone radiation, health tips, health news, amazing news, saycinema,

ఒక్కప్పుడు దూరంగా ఉన్నవళ్ళతో మాట్లాడాలి, ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటే ఒక్క లెటర్ పంపెవాళ్ళం కానీ ఇప్పుడు ఫోన్ సెకెండ్స్ లో అని వివరాలు తెలుసుకుంటున్నాం. ఫోన్స్ లో చాలా మంది గంటలు గంటలుగా మాట్లాడుతూ ఉంటారు. దీని వల్ల వాలు రేడీయేషన్ బారిన పడుతున్నారు. ఈ రేడీయేషన్ నుండి బయటపడాలి అంటే ఇది చదవండి.

ఫోన్స్ లో మాట్లాడటం తక్కువ, వినటం ఎక్కువ చేస్తే. హానికారక రేడియేషన్ నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. ఫోన్‌లో మాట్లాడినప్పుడు రేడియేషన్ బయటకు వస్తుంది అదే సందేశాలు ద్వారా మాటలాదుకుంటే రేడియేషన్ అసలు ఉండదు.

సెల్ ఫోన్స్ ఇయర్స్ దగ్గర పెట్టుకొని మాటలాడటం కన్నా హెడ్ సెట్ లేదా స్పీకర్ ఉపయోగించి మాట్లాడితే రేడీయేషన్ ప్రభావం కుంచం తగ్గుతుంది. తక్కువ రేడియేషన్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేయడం చాలా మంచిది. దీని వల్ల రేడీయేషన్ చాలా వరకు తగ్గుతుంది. ఫోన్స్ ని చిన్న పిల్లల చేతికి ఇవ్వరాదు. ఇస్తే పిల్లల హెల్త్ కి ఎదుగుదలకి ప్రమాదం అని డాక్టర్స్ చెప్తున్నారు.

For More Health Tips and Health News Please Visit saycinema.blogspot.com.

Share this

Related Posts

Previous
Next Post »