ప్రస్తుతం ఉన్న ప్రపంచలో ఎవరు పనులలో వాళ్ళు బీజీ ఉన్నారు. ఎంత తీరిక లేకుండా ఉన్నారు అంటే కనీసం భోజనం కూడా సరిగ్గా తినలేనంత. అప్పుడప్పుడు సరిగా తినక పోతే పర్లేదు కాని ప్రతి రోజు ఇలానే చేస్తే ఆరోగ్యం చెడిపోతుంది.
ఆఫీస్కి వెళ్ళాలి అనో లేదా బయటకి వెళ్ళాలి అనో, అర్జెంట్ పని ఉంది అనో కంగారుగా కంగారుగా భోజనం చేసే వారికి చాలా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు పేర్కొన్నారు. ఇంతకీ భోజనం ఎంత టైమ్లో తినలో తెలుసా?
ఒక్క సర్వేలలో తెలిసిన విషయం ఏమిటి అంటే చాలా మంది భోజనం సరిగ్గా నమలకుండా తినేస్తున్నారు. దీని వల్ల ప్రతి సంవత్సరం మనిషి 12 కేజీల బరువు పెరుగుతున్నాడు. కాబట్టి భోజనం దాదాపు 20 నిముషాల చేయాలి బాగా నమిలీ తినాలి దీని వల్ల బరువు తాగుతారు, ఆనారోగ్య సమస్యలు దరి చేరవు.
For More Health News and Health Tips Please
Visit Say Cinema.