ఎండుద్రాక్షలో విటమిన్లు అనామ్లజనకాలు, పీచు వంటివి పోషకాలు రక్తహీనతను దూరం చేస్తాయి అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని కనీసం రోజుకు 5 లేదా 6 తింటే చిన్న పేగులోని వ్యర్థలు బయటకి పోతాయి. ఎండుద్రాక్షల్లోని పీచు పొట్టలోని నీరుని పీల్చేస్తుంది. దీని వల్ల విరేచనాలు కాకుండా చూస్తుంది.
బరువు పెరగాలి అనుకున్న వారు ఎందుద్రక్ష తింటే పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు. ఆటలు ఆడే వారు బలం కోసం ఎండుద్రాక్షల్ని తినటం బెస్ట్. వ్యాధినిరోధక శక్తిని బలహీనం కాకుండా చూస్తుంది.
వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి అలాగే హైబీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ప్రెషర్ని తగిస్తుంది. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉండటం వల్ల రక్తకణాల అభివృద్ధి అవుతాయి.
For More Health News and Health Tips Please Visit Say Cinema.