చాలా మంది మనలో తీపి వస్తువులు తినటం వల్లే మన పళ్ళు దేబతింటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆది చాలా తప్పు. మన ఆరోగ్యాని కాపాడే ఆహార పధర్దలు కూడా పళ్ళను మరియు చిగుళ్ళను హాని చేస్తాయి. కొన్ని దుర్వాసన నుండి కాపాడతాయి కొన్ని జబ్బులు తీసుకొస్తాయి.
బ్లాక్ మరియు గ్రీన్ టీలు, టి లో ఉండే రెండు రకాలు. ఇవి పళ్ళకు, చిగుళ్ళకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసే పాచి నుంచి కాపాడతాయి. సోడాలు ఇతర తాగే పానీయాలు, జ్యూస్లలో ఆమ్లాలు, సిట్రిక్ యాసిడ్లు ఉంటాయి, అవి పళ్ళపై ఎనామిల్ ను పడుచేస్తాయి.
ఎనామిల్కు హాని జరగకుండా ఉండాలి అంటే జూస్ అండ్ సోడస్ నేరుగా తీసుకోకుండా స్ట్రా ద్వారా తీసుకుంటే వాటిల్లో ఉండే యాసిడ్లు పళ్ళకు తగిలే అవకాశం చాలా తక్కువ. అన్నింటికన్నా ప్రధానగా ఎప్పుడు ఏ ఆహారం తిన్నా, పానీయాలు తాగినా మంచినీటితో పుక్కిలించే అలవాటు చేసుకుంటే పళ్ళలో ఉండిపోయిన ఆహారం మరి ఇంకోటి అయిన బయటకు వచేస్తాయి.
For More Health Tips and Health News Please Visit Say Cinema.