జీడిపప్పు తీసుకుంటే కొవ్వు శాతం పెరుగుతుందా? గుండె జబ్బులొస్తాయా?



జీడిపప్పు తినడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది అని కొందరు అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే అంటున్నారు డాక్టర్స్. దీనిలో కొవ్వు శాతం తక్కువ అలాగే, అన్ని రకాల విటమిన్లు వుంటాయి.

జీడిపప్పు తినడం వల్ల రక్తాభివృద్ధి చెందుతుంది మరియు ఎనిమియా జబ్బును అరికడుతుంది. నరాల వీక్నీస్ కూడా తగ్గుతుంది. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా వుంచగల శక్తినిచ్చే ఫాట్ వుంటుంది. ఈ ఫ్యాట్ ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయదు.

జీడిపప్పు రోజు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్, ఆస్తమా, కిడ్నీ, మోకాళ్ల నొప్పుల సమస్యలతో భాధ పడేవరువ్ జీడిపప్పును స్వీకరిస్తే ఎంతో బాగుంటుంది. జీడిపప్పును పచ్చిగా, లేదా వేయించుకుని తిన ఎలా తీసుకున ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ లేదు.

For More Health Tips and Health News Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »