ఖర్జూరాలు, ఇవి తినని వారు అలాగే తెలియని వారు అసలు వుండరు. ప్రపంచలో ఏ పండైనా ఎండిపోయిన తర్వాత తినటానికి పనికి రాదు. కాని ఖర్జూరాలు అలా కాదు ఎండిన తర్వాత తినటానికి పనికొస్తుంది.
రోజు రెండు ఖర్జూరాలను నైట్టైమ్ వాటర్లో నానబెట్టి, ఉదయనే కాలి కడుపుతో ఆ రెండు ఖర్జూలను తిని నీటిని తాగితే హెల్త్కి చాలా లాభాలు.
1. ఖర్జూరాలు (డేట్స్) కొవ్వును కంట్రోల్ చేయటంలో ఉపయోగపడతాయి.
2. శరీరానికి ప్రోటిన్స్ సమపాళ్లలో అంది ఫిట్ గా ఉంటాము.
3. ఖర్జూరాలు స్వీకరిస్తే విటమిన్ బి1,బి2,బి3,బి5 లు మనకు అందుతాయి. బోన్స్ చాలా హెల్తీగా వుంటాయి.
5. దీనిలో ఉన్న పోటాషియం, సోడియం నాడీ వ్యవస్థ వల్ల పనితీరు బాగుంటుంది.
6. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత ప్రాబ్లమ్స్ ఉండవు.
For More Health Tips and Health News Please
Visit Say Cinema.