మనలో కొందరు ఆకలిని తట్టుకోలేరు. కొందరేమో రెండు రోజులు తినకపోయినా ఉండగలరు. మరికొంతమంది... ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఐతే ప్రయాణ సమయాల్లోనో లేక క్రీడలు ఆడే సమయాల్లో చాలా మందికి ఆకలి బాగా వేస్తుంటుంది. అప్పుడు ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ను స్వీకరించాలి. ఇప్పుడు అలా శక్తినిచ్చే ఆహార పదార్థాలేంటో చూద్దాం.
* పాలు... ఎనర్జీని ఒక్కసారిగా రెట్టింపు తెస్తుంది.
* అరటి పండ్లు... శరీరానికి చాలా త్వరగా శక్తిని అందిస్తుంది.
* బీన్స్... అలసటను దూరం చేస్తుంది.
* ఆకు కూరలు... డిప్రషన్ రానివకూడా చేస్తుంది.
* గుడ్లు... కావాల్సిన శక్తిని అందిస్తాయి.
* పెరుగు... ఎనర్జీ బాగా పెరుగుతుంది.
* గుమ్మడి గింజలు... కండర శక్తికి పెంచుతుంది.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.