వేసవిలో చమట విపరీతం... ఒళ్లు పేలినప్పుడు ఏం చేయాలి...?


tips for summer skin problems, tips for skin problems in summer, skin problems in summer and prevention, tips for summer skin problems telugu, health tips, health news, say cinema,

వేసవి కాలంలో చర్మం పేలడం మన అందరికి జరుగుతుంటుంది. ఇది ఎండలో ఎక్కువగా ఉండే వాళ్ళకి బాగా వస్తుంది. వీటి వల్ల మంట, దురద వస్తాయి మనల్ని బాగా ఇబ్బందీ పెడతాయి ఒక పట్టణ కుర్చునివదు పదుకొనివదు అలాగే సరిగా మన పనికూడా చెసుకొనివదువీటి నుండి  బయటపడాలంటే క్రింది వ్రాసిన న్యాచురల్ పద్దతులు వాడిచూడండి.

కలబంద గుజ్జును మన శరీరం పైన, అనగా పేలిన చోట రాసి తర్వాత స్నానం చేయాలి.

చందనం, అత్తరు కలిపి పేలినచోట రాసుకోవాలి.

అలాగే పేలపిండి, ముద్దగ చేసి రాసుకొని ఎండిన తర్వాత స్నానం చేయాలి.

ఇంకా నిమ్మరసం, మజ్జిగ వంటివి బాగా తీసుకుంటే మంచిది.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »