వేసవి లో తాటి ముంజలు తింటే చాలా మంచిది అని డాక్టర్స్ చెప్తున్నారు. ఎండ కాలంలో చర్మ సమస్యలు తగ్గాలి అంటే తాటి ముంజలు తీసుకోవాలి. మన ఫేస్ అండ్ శరీరం మీద వాచే మొటిమలపై, చెమటకాయలపై ముంజుల్లో ఉండే నీటిని రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
తాటి ముంజులలో నిటిశాతం బాగా అధికం కావున అవి స్వీకరిస్తే మన శరీరంలోని వేడిని తగ్గిస్తాయి అలాగే మనం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండచ్చు. ముంజులు తింటే పొట్ట నిండినట్లు అనిపించి, అన్నం తక్కువగా తింటాం తద్వారా శరీరం అధిక బరువు పెరగదు. గర్భిణీల్లో జీర్ణాశయ సమస్యలకు ఇవి ఔషదం మాదిరి ననిచేస్తాయి. అలాగే, అజీర్తిని కూడా తగ్గిస్తాయి. ముంజులలో ఉండే క్యాలరీలు తక్కువే
కానీ మనకి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో ఎండదెబ్బ తగలకుండా మనల్ని కాపాడతయి.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.