ప్రతి రోజు మనలో చాలా
మంది శీతలపానీయాలు స్వీకరిస్తున్నారు. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంతో
ఇష్టంగా తాగెస్తుంటారు రోజు లేదా వీలు కుదిరిన్నపుడు. ప్రధానంగా.. వేసవి కాలం లో ఎండ బాధ పడలేక కూల్ డ్రింక్ ఎక్కువగా తిరుగుతుంటారు.
అయితే, చల్లటి పానీయం తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేటట్లయితే మన శరీరం దానిని ఎంతవరకు తీసుకుంటుందో గమనించాలి.
సోడాలాంటి పానీయాలను సిప్ చేస్తూ త్రగకోడదు. అలా స్వీకరిస్తే మన దంతాల పై ఉండే ఎనామిల్ పాడైపోయే ప్రమాదం ఉంది.
ప్రధానంగా ఏ మేరకు క్యాల్షియం తీసుకుంటున్నారో చూసుకోవాలి. కూల్ డ్రింక్ ఆహారంలో అలాగే శరీరంలో ఉండే క్యాల్షియంని కూడా హరించివేస్తాయి. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా కూల్ డ్రింక్లు స్వీకరించడం మంచిది కాదు.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.