చికెన్ అంటే ఇష్టమా? కోడి తో చేసిన రకరకాల వంటకాలు లాగించేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. చికెన్ ముక్కలలో మెడ, రెక్కల భాగాలను తినకోడదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే కోడి బరువు తక్కువ టైమ్ లో పెరగడానికి ఇంజక్షన్ వేస్తారని అందరికి తెలిసిన
విషయమే. వారి
లాభాల కోసం కోళ్లకు స్టెరాయిడ్స్ ను నిపిన ఇంజక్షన్ ఇవ్వటం వల్ల, చికెన్ తినే వారి
ఆరోగ్యానికి హాని తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోడి పెరుగుదల కోసం, వాటి మెడ, రెక్కల పై స్టెరాయిడ్స్ను వాడుతున్నారు. దీని ప్రభావం కోడి మిగిలిన భాగాలు కంటే ఈ రెండు భాగాలపైనే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ భాగాలను తినకుండా ఉండాలి అని హెల్త్ డాక్టర్స్ సూచిస్తున్నారు. ఒకవేళ తింటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.
మెడ, రేఖలు తినడం వల్ల మన శరీరంలో చెడు కణాలు అభిరుది చెంది
క్యాన్సర్ కి కారణంగా మారతాయి. మహిళలలో స్టెరాయిడ్స్ ప్రభావం గర్భాశయ సమస్యలకు దారితీస్తాయని
డాక్టర్స్ పేర్కొన్నారు. అందుకే చికెన్ తిని సమయంలో వాటి మెడను రెక్కల ను తినకపోవటం
చాలా చాలా మంచిది.
For More Health News and Health Tips Please Visit Say Cinema.