ఆకలి లేకున్నాతింటే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్టే


eating when not hungry is not good for health, eating food when not hungry is bad for health, eating when not hungry is harmful to health, without hungry eating food is bad for health, health tips, health news, say cinema

ఆకలిగా ఉంది ఆహారం తింటే ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆకలి లేకుండా తింటే అనారోగాన్ని కావాలి అని పడుచేసుకునట్టే అంటున్నారు డాక్టర్స్. ప్రస్తుతం ఎక్కడ చూసిన నోటి కి రుచిగా అనిపించే ఆహారం దొరుకుతున్నాయి.

నోటికి రుచిగా ఉండే ఆహారం అంటే పానీపురీ, చాక్లెట్, చిప్స్ వంటివి. ఇవి మమోలుగా తింటేనే ఆరోగ్యానికి హాని అలాంటిది తరచూ తింటే ప్రమాదమే.

వాటిని చూడగానే తినాలి అనిపిస్తుంది. ఆకలిగా ఉంది తింటే సరే కానీ చాలా మంది నోటికి రుచిగా ఉన్నాయి అని ఆకలి లేకున్న తినేస్తుంటారు. అలా తినడం వల్ల మన శరీరం ఆరాయించుకోలేదని పరిశోధలనలో చెప్తున్నారు. ఇలా తింటే బ్లడ్ లో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది అని తెలిపారు. ఇది అనారోగ్యానికి కారణమవుతుందని తెలిపారు.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »