మనం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇతర పరికరాలను హ్యాకర్లు ప్రతి నిమిషము ఆదొవిడంగా హాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, తాజా సమాచారం ప్రకారం హ్యాకర్లు ఆపిల్ ఫోన్ టార్గెట్ చేశారు. హ్యాకర్లు ఒక్క సందేశని ఆపిల్ వినియోగదారులకు పంపుతున్నారు.
దాని ఓపెన్ చేయగానే ఫోన్ క్రాష్ అవడం లేదా టచ్ ప్యాడ్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆపిల్ కంపనీ సెక్యూరిటీ అప్‌డేట్ రిలీస్ చేసింది. ఇంతకీ హ్యాకర్లు పంపిన సందేశం ఎలా ఉంది అంటే సంజ్ఞలు, ఇటలీ జాతీయ జెండా, సింధీ చిహ్నాలు ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు. కావున అందరు తగు జాగ్రతగా ఉండవలెను.
For More News
and News Updates Please Visit Saycinema.