యాపిల్, మరియు జామకాయ ఈ రెండు మనం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తొక్క తీయకుండా యాపిల్, జామ పండ్లను తినేయకూడదు. ఎందుకటే వాటి పై ఉండే కెమికల్స్ హెల్త్ ని పడుచేస్తాయి. కాబట్టి ఒక గిన్నెలో అవి మునిగే వరకూ నీళ్లు వేసి స్టోవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల వాటి మీద కెమికల్స్ పోతాయి.
శరీర బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి కూరగాయలు బాగా ఉపయోగ పడతాయి. వీటిలో ఉడికించనివి మంచిది కాదు. ఎందుకంటే వాటిలోపల కెమికల్స్ ఉంటాయి. ఇలా చేయడం వల్ల స్వైన్ ఫ్లూ
వంటి ప్రమాదకరమయనా వ్యాధులు దగ్గరకి రావు. పండ్లైనా, ఆహారమైనా ఉడికించి స్వీకరించడం
చాలా బెస్ట్ అని హెల్త్ నిపుణులు పేర్కొన్నారు. కావున ఉడికించి వాటి మీద సాల్ట్, మిరియాల
పౌడర్ చల్లి వేసి తినాలి.
For More Health Tips and Health News Please Visit saycinema.blogspot.in.