కొన్ని దేశాలు లాక్డౌన్ లో సడలింపులు ఇస్తోన్న విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా పలు హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుంది దీని అడ్డుకోవడం లాక్‌డౌన్‌తోనే అవుతుంది అని డబ్ల్యూహెచ్ఓ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.
ఇండియా లాంటి దేశాలు లాక్డౌన్ సడలిస్తే తీవ్ర పరిణామాలను చవిచూస్తాయి అని చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టేవరకు లాక్డౌన్ సడలించవద్దని కూడా చెప్పారు. ఈ టైమ్‌లో వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు తీసివేయడం వల్ల మళ్లీ వైరస్ వ్యాపిస్తుంది అని చెప్పారు. ఒక్కసారి లాక్డౌన్ సడలింపులు గురించి ఆలోచించుకోవాలని తెలిపారు.
For
More News and Latest News Updates Please Visit Saycinema.