కండోమ్స్ తో తయారైన డ్రెస్ ధరించిన ఉపాసన.. మీకు దమ్ముందా? అంటూ సవాల్!

ram charan wife upasana wears condoms dress, upasana custom made latex skirt goes viral, upasana dress gone viral, upasana kamineni dress made with scrap condoms, movie news, special zone,

హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన చాలా ప్రతిభను కలిగి ఉన్న మహిళాగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఫిట్ నెట్, సమాజసేవ ఇలా ఎన్నో విషయాల గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. కరోనా గురించి కూడా ఆమె సలహాలు ఇచ్చారు.

ఈసారి సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చి ఆశ్చర్యపోయేలా చేశారు. టెక్స్ టైల్ స్క్రాప్, పనికి రాకుండా పోయిన కండోమ్స్ తో చేసిన డిజైనర్ దుస్తులను ధరించారు. ధరించడమే కాకుండా సవాల్ కూడా విసిరారు.

'పర్యావరణహితమైన ఫ్యాషన్ దే భవిష్యత్తు. పనికి రాకుండాపోయిన దుస్తులు మీరు ధరించగలరా?' అని ప్రశ్నించారు.



For More Movie News and Tollywood Updates Please Visit Saycinema.

Share this

Related Posts

Previous
Next Post »