విశ్వాసమంటే ఇదే.. కరోనాతో చనిపోయిన యజమాని కోసం మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే ఉన్న శునకం!

dog waits three months for died owner at hospital, dog waits 3 months for owner at hospital, dog waits three months for his owner who died with corona, movie news, special zone,

పెంపుడు జంతువులు ఎన్నో ఉన్నాయి కానీ  శునకాలకు మాత్రం ఒక్క ప్రత్యేక స్థానం ఉంది అంది మన అందరికి తెలుసు. ఒక్కసారి ప్రేమగా చూసుకుంటే తన యజమానితో ఎంతో విశ్వాసంతో ఉంటుంది. ఈ విషయం మన అందరికి తెలిసిందే ఇలాంటి సంఘటన ఘటన చైనాలో జరిగింది.

కరోనా వైరస్ తో తన యజమాని ఈ లోకం నుంచి నిష్క్రమించాడు అని తెలియని ఓ పెంపుడు కుక్క, 90 రోజులుగా ఆసుపత్రి వద్దే యజమాని కోసం ఎదురు చూస్తూ ఉందిపోనీంది. దీని బాధను చూడలేకపోయిన స్మాల్ ఏనిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్ సిబ్బంది, మత్తిచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది దాని. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరూ చూడవచ్చు. 



For More News and Latest News Updates Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »