సూర్య, విజయ్ గాజులు తొడుక్కుంటారంటూ మీరా మిథున్ తీవ్ర వ్యాఖలు

suriya responds on meera mithun comments, meera mithun comments on vijay suriya, suriya about meera mithun comments, suriya vijay meera mithun comments, movie news, special zone,

తమిళ నటి మీరా మిథున్ కోలీవుడ్ లో ఏదో ఒక్క రూపంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. మొన్న నటి త్రిషపై ఆమె ఆరోపణలు చేసింది, ఇది మన అందరికి తెలుసు. ఇంకా ఆది మారవకాముందే. స్టార్లు సూర్య, విజయ్ లపై తీవ్ర వ్యాఖ్యలు మీరా మిథున్ చేసింది. కోలీవుడ్ లో నెపోటిజం వల్లే సూర్య, విజయ్ తెరపైకి వచ్చారని విమర్శించింది. సొంత అభిమానులు ను నియంత్రించే చేసే శక్తి కూడా వీరికి లేదని... చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటారని వ్యాఖ్యలు చేశారు. మీరా మాటలను సినీ పెద్దలు తప్పుపడుతున్నారు. సూర్య మీరా మిథున్ మాటలకు స్పందిస్తూ... ఎలాంటి వ్యాఖ్యలు పై సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు.

For More Movie News and Kollywood Updates Please Visit Saycinema.

Share this

Related Posts

Previous
Next Post »