ఆవు నెయ్యి వంటకాలకు మంచిదేనా...? ఆవునెయ్యి ఎక్కువ తీసుకుంటే?

health benefits of cow ghee, cow ghee health benefits and uses, amazing benefits of cow ghee, cow ghee in cooking benefits, health news, health tips, say cinema,

నెయ్యి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి గేదె పాల నుండి వాచే నెయ్యి, మరొకటి ఆవు పాల నుండి వాచే నెయ్యి. గేదె నెయ్యికి ఆవు నెయ్యికి రుచి లోనూ మరియు పోషకాలలోను చాలా వెచేయసలు వుంటాయి. ఆవు నెయ్యిలో ఎన్నో ఉపయోగపడే గుణాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు.

ఆవు నెయ్యిలో చాలా శాతం ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఎక్కువగా స్వీకరించాకోడదు. ఇకపోతే ఆవు నెయ్యిలో ఎస్ఎఫ్ఏ 60 శాతం పైనే, ఎంయూఎఫ్ఏ 30 శాతం పైనే, పీయూఎఫ్ఏ 3 శాతం ఉంటాయి.

అలాగే ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఆవు నెయ్యిలో ఉండవు, కానీ ముఖ్యమైన స్మోక్ పాయింట్ 374 నుండి 482 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది కాబట్టి అన్ని రకాల వంటకాలకు వాడుకోవచ్చు. ముఖ్యంగా తీపి పదార్థాల్లో వాడుతారు.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »