చీజ్, పనీరు, పెరుగుతో చాలా లాభాలు ఉన్నాయి అని మీకు తెలుసా? రండి ఇప్పుడు ఆ లాభాలు ఏంటో చూద్దాం మరి. చీజ్ లో మెండుగా న్యూట్రీషియన్స్, క్యాల్షియం, జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మరియు బి12 ఉన్నాయి. కావున, ల్యాక్టోజ్ లోపం ఉన్న వారు చీజ్ స్వీకరించాలి తప్పనిసరిగా.
అలాగే ప్రోటీనులు పుష్కలంగా ఉన్న పనీర్ను స్వీకరిస్తే బరువు నెమదిగ తాగుతారు. దీనిలో లోఫ్యాట్ ఉంటుంది కావున, డైట్ పట్టించేవారు దీనిని తినచ్చు రోజు. పనీరు తింటే ఎముకలు బాగా బలంగా ఉంటాయి.
పెరుగులోనూ క్యాల్షియం ఉంటుంది. ఇది మన శరీరానికి ఉపయోగపడే ఒక మంచి బ్యాక్టీరియా ఫుడ్. ఇది గౌట్ పెయిన్కి మంచిది. గౌట్ అంటే కాలి బోటన వేలు యోగ జాయంట్ దగ్గర పేన్ వస్తే ఆది గౌట్ అంటారు. ఇది వైజనల్ ఇన్ఫెక్షన్ను పోగోడుతుంది. ఇది హై బ్లడ్ ప్రెజర్ను కంట్రోల్ చేస్తుంది అని హెల్త్ డాక్టర్స్ అంటున్నారు.
For Health News and Health Tips Please Visit Say
Cinema.