ఆఫీసుల్లో ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా... అయితే కారణమిదే?


do you feel sleepy during day, tips to avoid sleep in day time, reasons why you are tired and sleepy during day time, health news, health tips, saycinema,

ఆఫీసుల్లో ఆవలింతలు వస్తునయ? పాఠశాలకు వెళ్లాక ఆవలింతలు వస్తునయ? దీనికి కారణం నైట్ టైమ్ లో మెసేజస్ టైప్చేస్తుండటమే కారణం గా భావించాలని నిపుణులు చెప్తున్నారు. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఉన్నత పాఠశాలల్లో సర్వే నిర్వహించారు.

1500 మందికి పైగా విద్యార్థుల గ్రేడ్లు, లింగం, మెసేజస్ పంపే కాలవ్యవధి, మెసేజస్ టైప్చేయడం లైట్స్ ఆర్పేయడానికి ముందా, తర్వాతా వంటి అంశాల పై సర్వే చేశారు. లైట్స్ ఆర్పేసిన తర్వాత మెసేజస్ ని ఆపేసినవారిలో, 30 నిమిషాలకన్నా తక్కువ టైమ్ మెసేజస్ పంపేందుకు ఉపయోగించే వారిలో ఫలితాలు బాగానే ఉన్నట్లు తెలుసుకున్నారు.

నైట్ టైమ్ లో చాలాసేపు మెసేజస్ చేసినవారు కొని గంటల్లోనే నిద్రపోవడంతోపాటు, డే టైమ్ లో నిద్రమత్తులో ఉండటం వంటి ప్రాబ్లమ్స్ కనిపించాయి. టైమ్ కి పడుకోవడం లేవడం నేర్చుకోవాలి లేదా ఆరోగ్యం పడావ్తుంది.

For More Health News and Health Tips Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »