తలనొప్పి, నోటిపూత నుండి ఉపశమనం పొందాలి అంటే 7 రోజుల్లో 4 రోజులు మునగాకు తినాలి అని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. దంత సమస్యలు కంట్రోల్ లో ఉండాలి, జుట్టు బాగా పెరగాలి, వెంట్రుకలు తెల్లగా ఉండకోడాదు అలాగే చర్మవ్యాధులు రాకుండా వుండాలంటే అరకప్పు మునగాకు మనం తినే ఆహారం లో ఉండాలి.
మునగాకు ను హనీ తో వేయించు తినడం వల్ల రక్తహీనత ఉండదు.
మునగాకు మరియు మిరియాలు వాటర్ లో మరిగించి రసం పట్టుకుని స్వీకరిస్తే,
చేతులు, కాళ్ళ నొప్పులు ఉండవు. మునక్కాయ ఉదర సంబంధిత జబ్బులను దూరం పెడుతుంది. కనీసం 7 డేస్ లో 2 డేస్ మునక్కాయను తింటే రక్తం, యూరిన్ శుభ్రమవుతుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ ప్రాబ్లమ్స్ కంట్రోల్ లో ఉంచాలి అంటే మునగాకు సూప్ను తాగాలి. స్త్రీ, పురుషుల్లో
సంతానలేమి ప్రాబ్లమ్ ను దూరం చేసుకోవాలి అన్న మునగాకు రోజు తినాలి.
For More Health News and Health Tips Please Visit Say
Cinema.