నైట్ టైమ్ టీ, కాఫీ, డ్రింక్స్ తాగకూడదు. కాఫీలో ఉన్న కెఫీన్ టీలోని థియోబ్రొమైన్ వంటివి బ్రేన్ చురుగా పనిచేయడానికి పనికొస్తాయి. కావున నైట్ పనిచేసేవారు టీ, కాఫీలు మరియు తెల్లవార్జమునే తీసుకోవడానికి
గల కారణమని న్యూట్రీషన్లు పేర్కొన్నారు.
అలాగే రాత్రిపూట పార్టీలకు వెళ్లే వారు చాలా మంది మాంసాహారం
తినేస్తారు. పార్టీ కావడంతో ఎక్కువ తినేస్తారు. అయితే నైట్ పార్టీలు ఒకరోజైతే పర్లేదు
అదే రెగ్యులర్ అయితే ఆరోగ్య చెడిపోతుంది.
మాంసాహారం డైజెషన్ కావడానికి 4 గంటల టైమ్ పడుతుంది. కానీ నైట్
టైమ్ డైజెషన్ సిస్టమ్ చాలా నెమ్మదిగా వర్క్ చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుంది,
కాబట్టి మాంసాహారాన్ని నైట్ టైమ్ తినకోడదు.
అంతే కాకుండా రాత్రిపూట స్వీట్స్, చాక్లెట్, వంటివి అసలు తినకూడదు.
తింటే నిద్ర లేమి సమస్యలు వస్తాయి. ఆకుకూరలు, కాయగూరలు, జంక్ ఫుడ్, పులుపుతో చేసిన
ఆహార పదార్థాలను రాత్రి పూట తినడం మానేయడం బెస్ట్. ఒకవేళ మాంసాహారం తీసుకున్న వెంటనే
బెడ్ ఎక్కరాదు. లేదని పడుకుంటే మాత్రం ఒబీసిటీ వస్తుంది.
For More Health News
and Health Tips Please Visit Say Cinema.