శీతాకాలంలో ఒక గ్లాసు వేడి పాలు (మిల్క్), కొన్ని బ్రెడ్ ముక్కలు లేదా బిస్కట్లు తింటుంటే భలేగా ఉంటుంది. బిస్కట్లంటే ఇష్టంగా తిననివారు ఎవరు ఉంటారు చేపండి ప్రతి ఒక్కరూ తింటారు. అయితే మనం తినే బిస్కట్లు ప్రమాదం అని తెలుసా మీకు? అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయని తెలిపారు.
బ్రెడ్, బిస్కెట్లు బ్యాక్టీరియా 6 నెలల వరకు ఉంటాయి అని తెలిపారు.
ఈ బిస్కట్లు తినడం వల్ల బ్యాక్టీరియా శరీరం లో జబ్బులు రావడానికి కారణంగా మారుతుంది అని పేర్కొన్నారు. ప్రధానంగా షాప్స్ లో తూకం వేసే మిషన్లపై నుంచి బ్యాక్టీరియా బిస్కట్లపైకి వస్తుంది లని వారు వెల్లడించారు. కాబట్టి బిస్కట్లు, బ్రెడ్ తో జాగ్రత అంటున్నారు.
For More
Health News and Health Tips Please Visit Say Cinema.