సీఎం జగన్ డిగ్రీ మార్కుల జాబితా చూశారా


ys jagan mohan reddy degree marks, cm ys jagan degree marks memo, ys jagan education qualification, andhra pradesh cm ys jagan education qulification, news updates, say cinema,

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గారి విద్యార్హతలపై ఎంతో మంది విమర్శలు చేశారు గతంలో. అయితే, జగన్ తో కలిసి చదువుకున్న కొంత మంది తెరపైకి వచ్చారు. దాంతో, అసలైన విద్యార్హతలు బయటకు వచ్చాయి.

జగన్ ప్లస్ టూ మరియు డిగ్రీ చదువు హైదరాబాద్ లోనే జరిగింది. ప్లస్ టూ పబ్లిక్ స్కూల్లో, డిగ్రీ ప్రగతి మహావిద్యాలయలో చేశారు. ఇప్పుడు జగన్ డిగ్రీ మార్కుల జాబితా బయటకి వాచీ విమర్శకుల నోర్లు తెరవకుండా చేసింది. డిగ్రీ ఆయన ఇంగ్లీష్, బిజినెస్ ఎకనామిక్స్, తదితర సబ్జెక్టులతో బీకాం పూర్తి చేశారు అని తెలుస్తోంది. జగన్ డిగ్రీ మార్కులు మీరు చూడచ్చు.

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గారికి మా హుదయపూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాము.


For More News and for Latest News Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »