మంత్రాల హడావుడిలో పురోహితుడు.... వరుడి మెళ్లో తాళి కట్టబోయిన పెళ్లికూతురు!


bride tries to pin thali for bride groom, bride tried to pin thali for bride groom video, interesting videos, amazing videos, special zone, say cinema,

కుడి ఎడమైతే పొరబాటు లేదంటారు! ఇది అని సమయముల్లో కుదరదు పెళ్లి తంతులో ఆశలు కుదరదు. మన సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు తాళి కట్టించుకోవాలి. కానీ, ఇక్కడ అందుకు వెతీరేకం మంత్రాల హడావుడిలో పెళ్లికూతురు వారుడి మెడలో తాళి కట్టబోవడం మంటపం లో నవ్వులు వికసించాయి. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో సందడి చేస్తోంది. పూజారి అనుకోకుండా తాళిని పెళ్లికూతురు కి ఎవడం ఆమె కట్టేందుకు చూడటం వీడియోలో కనిపించింది. ఇది ఎలా ఉన్న ఒక తిప్పి గ్యాపకంగా ఉండటం ఖాయం.


For More Special News and News Updates Please Visit Say Cinema.

Share this

Related Posts

Previous
Next Post »